Full treatment index

Every treatment,in plain language.

Pick a department to see what each visit covers. Call 9293922363 if you'd rather just ask.

Affordable care

Health card schemes

Corporate-standard dental treatment at very low cost — or fully cashless — for eligible families.

Aarogyasri / White Ration Card

highly affordable corporate dental treatments

ఆరోగ్యశ్రీ / వైట్ రేషన్ కార్డుపై అతి తక్కువ ఖర్చుతో కార్పొరేట్‌స్థాయి దంత చికిత్సలు

EHS Health Card · APSRTC · Govt. & Retired Employees

cashless corporate dental treatments

EHS హెల్త్ కార్డు / APSRTC, రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు మరియు రిటైర్డ్ ఉద్యోగులకు వారి కుటుంబసభ్యులకు క్యాష్‌లెస్ పద్ధతిలో కార్పొరేట్‌స్థాయి దంత చికిత్సలు

After your visit

Care after a tooth extraction

పన్ను తీసిన తరువాత తీసుకోవలసిన జాగ్రత్తలు

Follow these simple steps for smooth, quick healing after your tooth is removed.

Bleeding won't stop or a reaction?Call us right away: 9293922363
  1. 1

    Bite firmly on the cotton pad placed after the extraction for one hour.

    పన్ను తీసిన తరువాత పెట్టిన దూదిని గంట వరకు గట్టిగా కొరికి వుంచవలెను.

  2. 2

    After one hour, remove the cotton and take the prescribed medicines with cold liquids, exactly as the doctor advised.

    గంట తరువాత దూదిని తీసి చల్లని ద్రవ పదార్థములతో ఇచ్చిన మందులు డాక్టరు గారు చెప్పిన ప్రకారము వాడవలెను.

  3. 3

    Do not eat hot or hard foods for 24 hours.

    వేడిగాని, గట్టిగాని, పదార్థములు 24 గంటల వరకు తినకూడదు.

  4. 4

    Do not apply hot fomentation or balms (such as Amrutanjan) after the extraction.

    పన్ను తీసిన తరువాత వేడినీళ్ళు కాపటము గాని, అమృతాంజనము వంటివి గాని రాయడం చేయరాదు.

  5. 5

    From the next day, gargle with boiled-and-cooled water mixed with salt, three times a day for one week.

    పన్ను తీసిన తరువాత రోజు నుండి కాచి చల్లార్చిన నీటిలో ఉప్పు కలిపి రోజుకి మూడు సార్లు వారం వరకు పుక్కిలించవలెను.

  6. 6

    Do not smoke or drink alcohol.

    పొగత్రాగరాదు. మద్యం సేవించరాదు.

  7. 7

    If the bleeding does not stop, contact the doctor immediately.

    రక్తము ఆగనిచో డాక్టరును వెంటనే సంప్రదించవలెను.

  8. 8

    Do not touch the extraction wound with your tongue or finger.

    పన్ను తీసిన గాయంలో నాలుకతోగాని, వేలుతోగాని కదిలించరాదు.

  9. 9

    If you notice any reaction after taking the medicines, contact the doctor immediately before continuing them.

    మందులు వాడిన పిదప ఎటువంటి రియాక్షన్ వచ్చినచో డాక్టర్ గారికి వెంటనే సంప్రదించి మరలా మందులు వాడవలెను.

Not sure which treatment fits? A five-minute call sorts it out.